మా రమ్య స్కూల్ భాగవతం ….
తల్లులు పిల్లలు
పొద్దునే స్కూల్ కి పరుగులు
కావాలి బ్యాగులు పుస్తకాలు
కనపడక పొతే కారాలు మిరియాలు
ఇక విద్యాలయంలో చదువులు
సాయంత్రం అంతా ఆటలు పాటలు
అలసిన చిన్ని శిశువులు
లేవు తిండి తిప్పలు
తిడితే అమ్మ మీద అలకలు
అమ్మలకి తప్పవి తిప్పలు
- మాధురి
